'ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి' | special status for andhra pradesh, demands rayalaseema students union | Sakshi
Sakshi News home page

'ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి'

Published Mon, Aug 10 2015 10:51 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

special status for andhra pradesh, demands rayalaseema students union

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాయలసీమ విద్యార్థి సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం తిరుపతిలో ప్రత్యేక హోదా కోరుతూ రాయలసీమ విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం మునికోటి ఆత్మాహుతికి నిరసనగా ఈ రోజు తిరుపతిలో విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని కళాశాల విద్యార్థులంతా ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement