దసరాకు ప్రత్యేక రైళ్లు | special trains for dasara festival | Sakshi
Sakshi News home page

దసరాకు ప్రత్యేక రైళ్లు

Published Thu, Oct 8 2015 10:31 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దసరాకు ప్రత్యేక రైళ్లు - Sakshi

దసరాకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై దక్షిణమధ్య రైల్వే దృష్టి సారించింది.  తెలుగు రాష్ట్రాల్లోని పలుప్రాంతాలకు తొమ్మిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

ఈనెల 12న రాత్రి 10.40ని.లకు తిరుపతి -విశాఖ
ఈనెల 17న మధ్యాహ్నం 3.30 ని.లకు సికింద్రాబాద్-తిరుపతి
ఈనెల 13, 16 తేదీల్లో సా. 5.55ని.లకు సికింద్రాబాద్-విశాఖ
ఈనెల 14, 19 తేదీల్లో సా.4.35 ని.లకు విశాఖ-తిరుపతి
ఈనెల 26 సా 3.55 ని.లకు తిరుపతి నుంచి విశాఖకు ప్రత్యేక రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement