ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | stone comptetions in kuderu | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Published Mon, Jul 25 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

కూడేరు : మండల పరిధిలోని అరవకూరులో పెద్దమ్మ జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జాతరను పురష్కరించుకుని సోమవారం  గ్రామస్తుల ఆ««దl్వర్యంలో ఇరుసు, కబడ్డీ పోటీలను నిర్వహించారు.  ఇరుసు ఎత్తుడు పోటీల్లో పాల్గొనేందుకు పామిడి, గార్లదిన్నె, రాప్తాడు మండలాలతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు ఉత్సాహంగా తరలివచ్చారు.

 

తప్పెట్లు, ఈలల Ô¶ బ్ధం నడుమ ఇరుసు పోటీలు ఉత్సాహంగా సాగాయి. యువకులు పోటీ పడి ఇరుసును ఎత్తి సత్తా ఏమిటో ప్రదర్శించారు. కబడ్డీ పోటీలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగాయి. ఈ రెండు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతిని అందజేశారు.                       
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement