బాల్య వివాహం నిలిపివేత | stops child marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం నిలిపివేత

Published Fri, Mar 10 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

stops child marriage

బ్రహ్మసముద్రం : మరో రెండ్రోజుల్లో జరగాల్సిన బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలిక వివాహం పోలేపల్లికి చెందిన ఓ యువకుడితో నిశ్చయమైంది. ఈ నెల 12న పెళ్లిజ రగాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ చంద్రమ్మ అధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు ఆ గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు, వరుడి తల్లిదండ్రులతో మాట్లాడారు. యుక్త వయస్సు వచ్చేంత వరకు వివాహం చేసేది లేదని వారితో హామీ పత్రం రాయించుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement