రోజంతా ఈతే! | full day swimming | Sakshi
Sakshi News home page

రోజంతా ఈతే!

Published Sun, May 7 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

రోజంతా ఈతే!

రోజంతా ఈతే!

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఏదో ఒక రూపంలో వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. ఇక పల్లె సీమల్లో పరిస్థితే వేరు. ఇటీవల హంద్రీ-నీవా నీటితో చెరువులను నింపడంతో అందులో యువకులు, విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈత కొడుతున్నారు. రామగిరి మండలం పోలేపల్లి చెరువులో ఆదివారం సరదాగా ఈత కొడుతున్న యువకులు..  వారిలో వారే పోటీలు వేసుకుని కేరింతలు కొట్టారు.
- రామగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement