28న డీఎస్సీ–03 టీచర్ల సమావేశం | teachers meeting on 28th | Sakshi
Sakshi News home page

28న డీఎస్సీ–03 టీచర్ల సమావేశం

Published Fri, Aug 26 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

teachers meeting on 28th

అనంతపురం ఎడ్యుకేషన్‌ : డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు నియామకంలో అప్పటి ప్రభుత్వ ఉదాసీనత వల్ల జాప్యం జరిగి పాత పెన్షన్‌ కోల్పోయి కొత్త పెన్షన్‌ విధానంలోకి నెట్టబడిందని దీన్ని వ్యతిరేకిస్తూ  కోర్టు ద్వారా పాత పెన్షన్‌ సాధనకు కార్యాచరణ రూపొందించేందుకు  ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు ఉపాధ్యాయ భవనంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

సమావేశానికి జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ–03 ఉపాధ్యాయులు అందరూ హాజరుకావాలని ప్రతినిధులు డి. వరదరాజులు, కె.మధుప్రసాద్, ఎంఎంవీ ప్రసాద్, కేసీ హాజీవలి, ఎస్‌. ఆదినారాయణ, పి. చంద్ర, మునెయ్య పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 96401 04914,94904 83640 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement