
వైభవంగా తలసాని కుమార్తె నిశ్చితార్థం
సాక్షి,సిటీబ్యూరో: జలవిహర్‌లో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి. పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు రవి యాదవ్‌ల నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు