పాఠశాల బస్సు ఢీకొనటంతో బైక్‌పై వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని భీమవరం రోడ్డులో లంకలకోడేరు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
భీమవరం వైపు బైక్‌పై వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ నబ్బూరి నరసింహ వరహాల రాజు(55)ను ఎదురుగా వచ్చినభీమవరం చైతన్యస్కూలు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన వరహాల రాజు భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
Published Thu, Jun 16 2016 4:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM
Advertisement
Advertisement