జనావాసాల మధ్య పిడుగుపాటు | thunderbolt throught out between village houses | Sakshi

జనావాసాల మధ్య పిడుగుపాటు

May 2 2016 10:19 PM | Updated on Sep 3 2017 11:16 PM

మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఇళ్ల మధ్యనే పిడుగుపడింది.

మెదక్: మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఇళ్ల మధ్యనే పిడుగుపడింది. అయితే, సమీపంలో ఇళ్లు లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఉన్న చెట్లు నిలువునా మంటల్లో కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement