యాదవ ప్రతినిధులకు సన్మానం
Published Thu, Aug 18 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
హాలియా : మండలంలోని శ్రీనాథపురం శ్రీకృష్ణ డీఎడ్ కళాశాలలో కష్ణాపుష్కరాలకు వచ్చిన యాదవ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రతినిధులకు యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భగా షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ యాదవులకు సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, గుండెబోయిన రామ్మూర్తియాదవ్, జైపాల్‌యాదవ్, జెడ్పీటీసీ దూదిమెట్ల సత్యయ్య యాదవ్, కూరాకుల వెంకటేశ్వర్లు, రావుల చిన భిక్షం, గౌనిరాజారమేష్‌యాదవ్, రామాంజయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement