'ప్రత్యేక హోదా కోసం మా ప్రయత్నం చేస్తాం' | will try to get special status for Andhra pradesh, says Prattipati pullarao | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా కోసం మా ప్రయత్నం చేస్తాం'

Published Sun, May 1 2016 6:07 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

will try to get special status for Andhra pradesh, says Prattipati pullarao

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమవంతు ప్రయత్నం కొనసాగిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. 

ఏపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడబోమని చెప్పారు. బీజేపీ మిత్రపక్షం అయినంత మాత్రాన చేతులు ముడుచుకుని కూర్చోమంటూ ప్రత్తిపాటి పుల్లరావు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement