వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడిగా అప్పిరెడ్డి | YSRCP city president Appireddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడిగా అప్పిరెడ్డి

Published Thu, Sep 15 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

తుమ్మా అప్పిరెడ్డి

తుమ్మా అప్పిరెడ్డి

  •  
  • ప్రధాన కార్యదర్శిగా జమలాపురం రామకృష్ణ
  • యువజన విభాగం నగర అధ్యక్షుడిగా ఆదూరి రాజవర్దన్‌రెడ్డి
  • ఖమ్మం అర్బన్‌: వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడిగా తుమ్మా అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జమలాపురం రామకృష్ణ, యువజన విభాగం నగర అధ్యక్షుడిగా ఆదూరి రాజవర్దన్‌రెడ్డి ఎంపికయ్యారు. వీరిని నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సూచనలతో జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఖమ్మం నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని ఖమ్మం నగరంలో బలోపేతం చేస్తామని, తమకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement