జెస్ట్ - 2015
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2015 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని వివిధ పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు.
జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ - 2015
కోర్సు: పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
విభాగాలు: ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 8
వెబ్‌సైట్: https://www.jest.org.in/
ప్రవేశాలు
Published Tue, Nov 4 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement