విశాఖ పోర్‌ట ట్రస్ట్‌లో ఖాళీలు
విశాఖపట్నం పోర్‌ట ట్రస్ట్.. మెరైన్ ఇంజనీర్ (ఖాళీలు-7), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.vizagport.comచూడొచ్చు.
వెస్ట్ బంగా హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్ డలో 3135 పోస్టులు
వెస్ట్ బంగా హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్‌డ.. కాంట్రాక్టు ప్రాతిపదికన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 3135. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.wbhrb.in చూడొచ్చు.
రైట్స్‌లో ఇంజనీర్లు
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైట్స్ లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ప్రాజెక్టుల్లో రెసిడెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 56. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు www.rites.com చూడొచ్చు.
కోల్‌కతా పోర్‌ట ట్రస్ట్‌లో వివిధ ఉద్యోగాలు
కోల్‌కతా పోర్‌ట ట్రస్ట్.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 40. దరఖాస్తుకు చివరి తేది జనవరి 5. వివరాలకు www.kolkataporttrust.gov.in చూడొచ్చు.
ఎన్‌ఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్‌స లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్).. హ్యూమన్ రిసోర్‌స, మార్కెటింగ్, ల్యాబ్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 25. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 19. వివరాలకు www.nationalfertilizers.comచూడొచ్చు.
బాబా ఫరీద్ హెల్త్ సెన్సైస్ వర్సిటీలో...
పంజాబ్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. ప్రొఫెసర్ (ఖాళీలు-2), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-4), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-6), రేడియో థెరపీ టెక్నీషియన్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 10. వివరాలకు www.bfuhs.ac.inచూడొచ్చు.
ఐసీఎస్‌ఐలో వివిధ పోస్టులు
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ).. వివిధ విభాగాల్లో డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్, రీసెర్‌చ అసోసియేట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 10. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 4. వివరాలకు www.icsi.edu చూడొచ్చు.
ఉద్యోగ సమాచారం
Published Fri, Nov 27 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM
Advertisement
Advertisement