ప్రవేశాలు | entrances | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు

Published Sat, Aug 24 2013 11:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

entrances

 బయో ఇన్ఫర్మాటిక్స్‌లో పీజీ డిప్లొమా
 హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) దూర విద్యా కేంద్రం బయో ఇన్ఫర్మాటిక్స్‌లో పీజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులను కోరుతోంది.
 కోర్సు వివరాలు..
     పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్
 
 కాలపరిమితి: ఏడాది
 అర్హతలు: సైన్స్/ఇంజనీరింగ్/మెడికల్/ఫార్మసీ/ కంప్యూటర్ సైన్స్‌లో 50 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి.
 ఎంపిక: అకడెమిక్ మెరిట్ ఆధారంగా..
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 చివరి తేది: సెప్టెంబర్ 22
 వెబ్‌సైట్:    www.oucde.ac.in,
     www.osmania.ac.in
 
 ఐఆర్‌టీలో డిప్లొమా కోర్సులు
 న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్(ఐఆర్‌టీ) దూరవిద్యా కేంద్రం ద్వారా.. డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 వివరాలు..
     డిప్లొమా ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్
      డిప్లొమా ఇన్ మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్
      డిప్లొమా ఇన్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: ఏడాది
     డిప్లొమా ఇన్ పోర్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: రెండేళ్లు
 అర్హతలు: డిప్లొమా/బీఎస్సీతోపాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 చివరి తేది: సెప్టెంబర్ 30
 వెబ్‌సైట్: www.irt-india.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement