ఓఎన్‌జీసీ
వివిధ విభాగాల్లో 865 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014
వెబ్‌సైట్: www.ongcindia.com
........................................................
నేషనల్ హౌసింగ్ బ్యాంక్
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2014
వెబ్‌సైట్: www.nhb.org.in
........................................................
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
వివిధ విభాగాల్లో 1,194 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014
వెబ్‌సైట్: http://eapplynew.com/dmrc2014
........................................................
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 2,197 ఎస్‌ఐ పోస్టులు, సీఐఎస్‌ఎఫ్‌లో 695 ఏఎస్‌ఐ పోస్టులు
పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:
ఏప్రిల్ 9, 2014
పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:
ఏప్రిల్ 11, 2014
వెబ్‌సైట్: http://ssc.nic.in
........................................................
కోల్ ఇండియా లిమిటెడ్
339 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2014
వెబ్‌సైట్: www.coalindia.in
జాబ్ రిమైండర్స్
Published Thu, Mar 27 2014 3:13 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement