ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్‌కాయిస్)
పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్-సి: 1
ప్రాజెక్ట్ సైంటిస్ట్- సి/బి: 2
ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి: 3 ప్రాజెక్ట్ అసిస్టెంట్: 3
ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్: 1 ఆఫీస్ అసిస్టెంట్: 2
ప్రాజెక్ట్ అసిస్టెంట్(హిందీ ట్రాన్స్‌లేటర్): 2
అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి, పోస్టు ద్వారా పంపాలి.
చివరి తేది: జూలై 31
వెబ్‌సైట్: www.incois.gov.in
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)
పోస్టులు:
కన్సల్టెంట్/స్పెషలిస్ట్
సీనియర్ మెడికల్ ఆఫీసర్
నర్సింగ్ సిస్టర్(ట్రైనీ)
నర్సింగ్ బ్రదర్(ట్రైనీ)
అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి ఉండాలి.
ఎంపిక: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ, నర్సింగ్ విభాగం పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేది: ఆగస్టు 9
వెబ్‌సైట్: www.sail.co.in
కోయర్ బోర్డ్-కోచీ
పోస్టులు: సైంటిఫిక్ అసిస్టెంట్ అసిస్టెంట్
జూనియర్ స్టెనోగ్రాఫర్ జూనియర్ ఆడిటర్
లోయర్ డివిజన్ క్లర్క్ హిందీ టైపిస్ట్
ట్రైనింగ్ అసిస్టెంట్ మెకానిక్ ఆపరేటర్ హెల్పర్
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దర ఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరి తేది: ఆగస్టు 7
వెబ్‌సైట్: www.coirboard.gov.in
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్-
ఎంఎస్‌ఎంఈ టూల్ రూమ్
కోర్సులు:
ఎంఈ (మెకానికల్-క్యాడ్/క్యామ్)
ఎంఈ (టూల్ డిజైన్)
ఎంఈ (డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్)
ఎంటెక్ (మెకట్రానిక్స్)
ఎంఈ (టూల్ డిజైన్-పార్ట్‌టైమ్)
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 4
వెబ్‌సైట్: www.citdindia.org
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
Published Sun, Jul 6 2014 3:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM
Advertisement
Advertisement