అందమె ఆనందం | Beauty happiness | Sakshi

అందమె ఆనందం

May 5 2015 11:58 PM | Updated on Sep 3 2017 1:29 AM

అందమె ఆనందం

అందమె ఆనందం

కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి వేడి చేయాలి.

కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి వేడి చేయాలి. బియ్యం గోధుమవర్ణంలోకి వచ్చేంతవరకు వేడి చేసి, చల్లార్చి బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. కొద్దిగా వేడి చేసి, ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వాడుతుంటే వెంట్రుకలు రాలడం, చుడ్రు సమస్యలు తగ్గుతాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement