బ్యూటిప్స్ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్

Published Fri, Sep 4 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

బ్యూటిప్స్

బ్యూటిప్స్

వంట నూనెతోనూ కేశసౌందర్యాన్ని పెంచుకోవచ్చు. జుట్టు రాలడం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కూడా ట్రై చేసి చూడండి. అది జుట్టుకు మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. తలస్నానానికి ముందు సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో మర్దన చేసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.
     
పొడిబారిన చర్మంతో బాధపడేవారు ఈ చిన్న చిట్కాను పాటించండి. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి పెసర పిండిలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్ వేసుకోవాలి, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ఓ రెండు వారాలు చేస్తే ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement