♦ బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్తుడైన విష్ణువును కీర్తించటం
♦ శ్రీ కృష్ణావతారం
♦ దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతం
♦ పూతన, శకటాసుర, తృణావర్త సంహారం
♦ శ్రీ కృష్ణ బలరాముల క్రీడలు
♦ కృష్ణుడు మన్నుతిని నోటిలో యశోదకు విశ్వరూపం చూపడం
♦ నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతం
♦ యశోద కృష్ణుని వెంబడించి పట్టుకొని కట్టివేయడం
♦ కృష్ణుడు మద్దిచెట్టును కూల్చివేయడం
♦ నందాదులు బృందావనానికి తరలి వెళ్ళడం
♦ వత్సాసుర, బకాసురుల సంహారం
♦ శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్ది అన్నం ఆరగించటం
♦ అఘాసురుని కథ, బ్రహ్మ లేగలను, గోపాలురను మాయం చేయటం
♦ కాళీయ మర్దనం, కాళీయుని వృత్తాంతం, శ్రీ కృష్ణస్తుతి
♦ శ్రీ కృష్ణుడు కార్చిచ్చును కబళించటం
♦ బలరాముడు ప్రలంబుడనే రాక్షసుని సంహరించటం
♦ గోపికా వస్త్రాపహరణం
♦ మునిపత్నులు బాలకృష్ణునికి ఆరగింపు చేయడం
♦ గోవర్ధనోద్ధరణ, శ్రీ కృష్ణుడు నందగోపుని వరుణనగరం నుండి కొని తేవడం
♦ శరద్రాత్రులలో వేణుగానం, గోపికాకృష్ణుల క్రీడలు
♦సుదర్శన శాపవిమోచనం, శంఖచూడుడు, వృషభాసురుడు, కేశి అనే రాక్షసుల వధ బృందావనానికి అక్రూరుడు రావడం, బలరామ కృష్ణులను దర్శించుకోవటం
♦ బలరామ కృష్ణులు మధురలో ప్రవేశించడం
♦ కువలయాపీడనం అనే ఏనుగును కృష్ణుడు సంహరించటం
♦ బలరామ కృష్ణులు చాణూరముష్ఠికులు అనే మల్లులను సంహరించటం
♦ కంస వధ, ఉగ్రసేనుని పట్టాభిషేకం
♦ భ్రమర గీతాలు
♦ ఉద్ధవ సహితుడైన కృష్ణుడు కుబ్జను అనుగ్రహించటం
♦ కాలయవనుడు కృష్ణుని పట్టుకోబోవడం,
♦ ముచికుందుని వృత్తాంతం
♦ జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించటం
♦ రుక్మిణీ కళ్యాణం
♦ శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రావటం
♦ బలరాముడు రుక్మిణీదేవిని ఓదార్చటం.
దశమ స్కంధము – మొదటి భాగం
Published Sun, May 27 2018 1:03 AM | Last Updated on Sun, May 27 2018 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment