
పంచదారను అధికంగా తీసుకోకూడదు. మనం తీసుకునే పదార్థాలలో ఏ పదార్థంలోనూ లేనన్ని కెమికల్స్ ఒక్క పంచదారలోనే అధికంగా ఉన్నాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. పంచదార బదులు బెల్లం వాడటం మంచిది. పంచదారను అధికంగా తీసుకుంటే...
♦ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది
♦ శరీర బరువు పెరిగి, లావుగా అయిపోతారు
♦ బ్లడ్ ప్రెషర్ వచ్చి, బ్రెయిన్‌కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి
♦ పంచదారలో ఉండే సుక్రోజు శరీరంలో జీర్ణం కాదు
♦ పంచదారలో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి.
♦ డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణం పంచదార.
♦ శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి.
♦ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment