ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Published Tue, Jul 5 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

ఇంటిప్స్

ఇంటిప్స్

ఆకుకూరలలో పెద్ద పెద్ద ఆకులను చుట్టలా చుట్టి కట్ చేస్తే తరుగు సన్నగా వస్తుంది.ఉడకబెట్టాక గుడ్డుపై పెంకును తీయాలంటే కొన్నింటివి సాధారణంగా రావు. ఇలాంటప్పుడు ఆ గుడ్డును ఫ్రిజ్‌లో పెట్టి 10 నిమిషాల తర్వాత తీస్తే పెంకు సులువుగా వస్తుంది.మాంసం, ఆకుకూరలను కట్ చేయడానికి విడిగా కటింగ్ బోర్డులను ఉపయోగించడం వల్ల పదార్థాలు కలుషితం కాకుండా ఉంటాయి. నాన్‌స్టిక్ పాన్‌లలో వంట చేసేటప్పుడు ఆ పదార్థాలపైన బ్లాటింగ్ పేపర్‌ను చుడితే త్వరగా ఉడుకుతాయి.  టొమాటో పై తొక్క సులువుగా రావాలంటే వేడినీటిలో వేసి 10 సెకండ్లు ఉంచి, బయటకు తీయాలి.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement