మగపురాణం | Magapuranam | Sakshi
Sakshi News home page

మగపురాణం

Published Wed, Mar 26 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

మగపురాణం

మగపురాణం

 నీ మీసాలకు భలే శక్తి ఉంది. ఏడుపును వాటి చాటు దాచుకొని ఏమీ లేనట్లు హాయిగా నవ్వగలవు! నవ్వులను వాటి చాటు దాచుకొని
 ఏదో ఉన్నట్లు ఏడవగలవు!
 
  చిన్నప్పుడు ఊరి చెరువులో ఈత కొట్టమంటే- ‘అమ్మో’ అని భయపడి పారిపోయావు.  ‘అయ్యో’ అనకుండానే
మరి ఇప్పుడు- అంత పెద్ద సంసారసాగరాన్ని ఎలా ఈదుతున్నావు. మగాడి హృదయం ఫ్రిజ్జులాంటిది.ఎన్ని దాచుకున్నా చల్లగా ఉంటుంది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement