
నెక్ వర్సెస్ నెక్లెస్
న్యూలుక్
రౌండ్ నెక్, లో నెక్, స్క్వేర్ నెక్, బోట్ నెక్... ఇలా ఏ మోడల్ బ్లవుజ్ మీదకైనా ఒకే తరహా ఆభరణాలు ధరించే వాళ్లు ఒకప్పుడు. ఆ రోజులు పోయాయి. హైనెక్ బ్లౌజ్ అయితే ఒక టైప్, వి–నెక్ అయితే మరో టైప్, రౌండ్ నెక్ అయితే ఇంకో టైప్... ఇలా నెక్ డిజైన్‌కి తగ్గట్టు ఆభరణాలు ధరించడం వల్ల సై్టల్, సింగారం రెట్టింపుగా ఆకట్టుకుంటుంది.