ఈవారం పుస్తకాలు | New Books In Market | Sakshi
Sakshi News home page

ఈవారం పుస్తకాలు

Published Mon, Jun 4 2018 2:26 AM | Last Updated on Mon, Jun 4 2018 2:26 AM

New Books In Market - Sakshi

ఈవారం పుస్తకాలు

నేహల (చారిత్రక నవల)
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి; పేజీలు: 374; 
వెల: 250; 
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన, నవోదయ, ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు.

నది కాలం అతడు 
(ఇస్మాయిల్‌ ఇతివృత్త కవితా సంపుటి)
రచన: రవూఫ్‌; 
పేజీలు: 120; వెల: 100; 
ప్రతులకు: కవి, 13–3–41/ఎ, గుంటూరు వారి తోట, మూడో లైన్, గుంటూరు–520001. ఫోన్‌: 9849041167

సగం తెగిన చంద్రుడు (కవిత్వం)
రచన: డాక్టర్‌ యశోద పెనుబాల; 
పేజీలు: 142; వెల: 200;
ప్రతులకు: పెనుబాల ప్రచురణలు, హైదరాబాద్‌ – 500073. ఫోన్‌: 9866676734

ఎన్‌.గోపి సాహిత్య స్ఫూర్తి
సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ;
పేజీలు: 112; వెల: 50;
ప్రచురణ: బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌; ప్రతులకు: సంపాదకుడు, 26–19–10, జీరో లేన్, మెయిన్‌ రోడ్, ఏటీ అగ్రహారం, గుంటూరు–4. 
ఫోన్‌: 9440320580 

ఆంధ్రప్రదేశ్‌లో పేరంటాళ్లు
రచన: డాక్టర్‌ కోనేరు(కోగంటి) లక్ష్మీప్రమీల;
పేజీలు: 260; వెల: 90;
ప్రతులకు: రచయిత్రి, 54–16–1/10, ప్లాట్‌ నం. 5, రోడ్‌ నం. 1, వెటర్నరీ కాలనీ, విజయవాడ–520008. ఫోన్‌: 0866–2450088 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement