వడ్డిస్తూ తినలేము | Sakshi Sahithya Maramaralu | Sakshi
Sakshi News home page

వడ్డిస్తూ తినలేము

Published Mon, Mar 2 2020 1:18 AM | Last Updated on Mon, Mar 2 2020 1:18 AM

Sakshi Sahithya Maramaralu

రచయిత, ‘హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు ప్రసంగిస్తుంటే అందరూ విరగబడి నవ్వేవారట. కానీ ఆయన ముఖంలో మాత్రం ఎక్కడా నవ్వు కనబడేది కాదు. ఒకసారి అలా ఎలా ఉండగలుగుతున్నారని ఎవరో అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం: ‘‘సమారాధన పంక్తి మీద వడ్డించేవాడు తింటూ వడ్డించడు కదా, అలాగే యిదీనూ!’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement