గీత స్మరణం | song of the day | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Tue, Sep 17 2013 11:32 PM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

గీత స్మరణం

గీత స్మరణం

 పల్లవి :ఆమె: ప్యార్ మే పడిపోయా మై...
   ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
 అతడు: ప్రాణ మే ఛోడ్ దియా మై... 
   ఓ జాను మేరీ ప్రాణ మే ఛోడ్ దియా మై
 ఆ: ఖానా పీనా నైరే బావా కడుపుకే
 నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్లకే
 అ: జిందగీ హలాల్ అయిందిరో
 ॥మే॥
 
 చరణం : 1
 అ: దిల్ దిల్ ధడ్‌కే బుగ్గల్ చూస్తే...
   జిల్ జిల్‌లాడే నడుమును చూస్తే
 దిల్లు మేరా లాగుతా హై రే ఓ పిల్లా...
   తేరే ప్యార్ కోసం దేఖేత్తున్నానే
 దిల్ దిల్ ధడకే బుగ్గల్ చూస్తే...
   జిల్ జిల్‌లాడే నడుమును చూస్తే
 దిల్లు మేరా లాగెత్తాందిరే ఓ పిల్లా...
   తేరే ప్యార్ కోసం దేఖేస్తున్నానే
 ఆ: దేఖుడు గీకుడు నక్కోజీ ప్యార్ మాత్రం కర్‌లోజీ
 మై భీ నీతో ఇష్క్ చేస్తే హుం...
 ॥మే॥
 
 చరణం : 2
 ఆ: చమ్‌కీ గిమ్‌కీ కొట్టుకోనీ షాదీ గీదీ చేసేసుకోని
 ఛోటా ఇల్ల్లే కట్టేసుకుందామూ 
   ఖుషీలో క్రికెట్ టీమ్ పుట్టించేద్దామూ
 ॥
 అ: షాదీ గీదీ ఛోడోజీ చుమ్మా ఇప్పుడే దేదోజీ
 ఠక్కని నువ్వే మమ్మీ హోతావూ
 ఆ: నక్కో... నక్కో...
 ॥మే॥
 ఆ: ప్యార్ మే టిక్కుం టిక్కుం మై ఓ మియా తేరే
 ప్యార్ మే టిక్కుం టిక్కుం మై...
 
 చిత్రం : పోటుగాడు (2013)
 రచన : బాషాశ్రీ
 సంగీతం : అచ్చు
 గానం : ఇందు నాగరాజ్, మంచు మనోజ్‌కుమార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement