
బాల్ పట్టు.. గిఫ్ట్ కొట్టు..
సరదాగా వీకెండ్ సాయంత్రాలను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఆహ్లాదంతో పాటు చక్కటి బహుమతులు కూడా అందితే కాదనేదేముంది. సిటీసెంటర్ ఎస్వీఎం సెంటర్‌లో శుక్ర, శని, ఆదివారాల్లో బౌలింగ్ ఆడటానికి వచ్చే వారు సులభంగా గిఫ్ట్‌లు అందుకునే అవకాశం కల్పిస్తున్నారు. బాల్‌తో 10 తెల్ల పిన్‌లను పడగొట్టే ఈ ఆటలో, ఒక నల్ల పిన్‌ను వుంచుతున్నారు. ఆ పిన్‌ను పడగొడితే అక్కడికక్కడే షాపర్స్‌టాప్ వారందించే ఏడు రకాల బహుమతుల్లో ఏదో ఒకదాన్ని సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకాలస్యం బాల్ పట్టు గిఫ్ట్‌కొట్టు.