
అక్షయ్‌కుమార్
బాలీవుడ్ అనగానే... ఖాన్‌ల త్రయం పేర్లే వినిపిస్తాయి. వీళ్లతో పాటే అక్షయ్‌కుమార్ లాంటివాళ్లు మెగా హిట్లు ఇస్తున్నా... వారికెందుకో అంతగా హైప్ రావడంలేదన్నది తెలిసిందే.
షారూఖ్, ఆమిర్, సల్మాన్‌ఖాన్‌లు లీడ్ చేస్తున్న బాలీవుడ్‌లో మీ పొజిషనేంటని అజయ్‌దేవ్‌గణ్‌ను అడిగితే చిర్రెత్తుకొచ్చినట్టుంది... ఠక్కున నేనూ సూపర్‌స్టార్‌నే అంటూ గరం అయ్యాడు.
ఇంకా చెప్పాలంటే తొలి సినిమా ‘పూల్ ఔర్ కాంటే’తోనే తనకు స్టార్ ఇమేజ్ వచ్చిందన్నాడు. నాటి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితే రాలేదన్నాడు.