మీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సీసీపీహెచ్ | dont reveal your account information to fake bank officials | Sakshi
Sakshi News home page

మీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సీసీపీహెచ్

Published Wed, Dec 7 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

మీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సీసీపీహెచ్

మీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సీసీపీహెచ్

అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీల వినియోగం బాగా పెరిగింది.

అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(సీసీపీహెచ్) నడుం బిగించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే ఫోన్లలో అకౌంట్ల వివరాలు చెప్పొద్దని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement