హైదరాబాద్: మలక్ పేటలోని రేస్ క్లబ్పై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆరుగురు బుకీలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వారి దగ్గర నుంచి రూ.50 లక్షలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
Published Sun, Oct 4 2015 7:41 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM