
హ్యాపీ బర్త్ డే 'లయన్స్'
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఏషియాటిక్ లయన్స్ (హరీష్, హారిక, హర్షిత) ల మొదటి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చీఫ్ కన్జర్వేటర్ ఆధ్వర్యంలో జూలో కేక్ కట్ చేసి వేడుక చేశారు. ఈ వేడుకల్లో క్యూరేటర్ గోపిరవి, యానిమల్ కీపర్లు, వెటర్నరీ సెక్షన్ విభాగం వైద్యులు పాల్గొన్నారు.