ఏపీలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
Published Tue, Jul 26 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని మంగళవారం ఉదయం మంత్రులు ప్రారంభించారు. మంత్రులు శిద్దారాఘవరావు, దేవినేని, కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాహనం కొన్న షోరూమ్ వద్దే ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి శిద్ధా తెలిపారు. వాహనదారుడికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు డీలర్ కు ఇస్తే సరిపోతుందన్నారు.
onlineregistrations, vehicles, ఆన్ లైన్ రిజిస్ట్రేసన్, వాహనాలు,
Advertisement
Advertisement