26న అంబేద్కర్‌ వర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష | ambedkar university degree entrance exams | Sakshi
Sakshi News home page

26న అంబేద్కర్‌ వర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష

Published Tue, Feb 7 2017 12:05 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

ambedkar university degree entrance exams

హైదరాబాద్‌: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బికాం, బీఎస్సీ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్షను ఈ నెల 26 న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1 నాటికి 18 సంవత్సరాల పూర్తయిన వారు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. వివరాలకు విద్యానగర్‌లోని అంబేద్కర్ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement