ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కరువు, తాగునీటి సమస్య, ఆత్మహత్యలపై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.