విద్యుత్ ఛార్జీల పెంపుకు డిస్కంల ప్రతిపాదన | AP Discoms Proposed to increase electricity charges | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఛార్జీల పెంపుకు డిస్కంల ప్రతిపాదన

Published Mon, Jan 18 2016 7:21 PM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

AP Discoms Proposed to increase electricity charges

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను డిస్కంలు సోమవారం ఈఆర్సీకి పంపారు. మొత్తం 4 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఈ పెంపుతో రూ.783 కోట్లు అదనపు భారం పడనుంది. దీనిపై  ఈఆర్సీ నిర్ణయంతో పెంపు అనివార్యం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement