ఇందిరాపార్క్ వద్ద ఏపీ నిరుద్యోగుల ఆందోళన | ap unemployees protests at indira park over employment notifications | Sakshi
Sakshi News home page

ఇందిరాపార్క్ వద్ద ఏపీ నిరుద్యోగుల ఆందోళన

Published Thu, Jun 23 2016 12:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

ap unemployees protests at indira park over employment notifications

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద గురువారం వారు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement