కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి | Fire breaks in chemical factorty, One died | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి

Published Tue, Oct 18 2016 8:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

Fire breaks in chemical factorty, One died

హైదరాబాద్: హయత్‌నగర్ మండలం బాచారంలోని ఓ రసాయనాల కర్మాగారంలో మంగళవారం వేకువజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనను ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement