
ముందున్నవి మంచి రోజులు
ఇకముందు అందరికీ మంచి రోజులు రాబోతున్నాయని..రోడ్లు మెరుగు పరుస్తామని...ధరలను అదుపులోకి తెస్తామని...ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఆయన శుక్రవారం ఫిలింనగర్ మురికివాడల్లో పర్యటించారు.