మాజీ డీజీపీ ఇంట్లో పనిమనిషి ఆత్మహత్య! | Housemaid Suspected in ex dgp house | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీ ఇంట్లో పనిమనిషి ఆత్మహత్య!

Published Fri, May 29 2015 12:39 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

Housemaid Suspected in ex dgp house

హైదరాబాద్ : మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ ఇంట్లో పనిమనిషి నాగదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  భర్తతో గొడవపడిన ఆమె తన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనకు సంబంధించి నాగదేవి భర్త కృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement