బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ గోవిందరాజ్ నివాసంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. మంగళవారం ఉదయం బెంగళూరు ఇందిరానగర్లో ఉన్న గోవిందరాజ్ నివాసంతో పాటు స్వంతంత్ర ఎమ్మెల్సీ మల్లికార్జున ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.