భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి | Jeevan Reddy demanded a CBI inquiry into the Miyapur land scam. | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

Published Wed, Jun 7 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా సీఎం కేసీఆర్‌ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. నయీం కేసులో శాసనమండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement