
థ్రిల్..జిల్!
బాజాల మోత మోగుతుంటే... ‘డ్రింక్’ థ్రిల్లింగ్‌నిస్తుంటే... కుర్రకారు గ‘మ్మత్తు’ల గోల చేయకుండా ఎలా ఉంటారు! ‘డిమ్ము’ లైట్ల జిమ్మిక్కుల్లో... ‘ఫుల్లు’ థీమ్‌ల మ్యాజిక్కుల్లో మైమరిచిపోతూ... ఫ్రీటైమ్‌లో కేరాఫ్ అడ్రస్‌గా మారిన పబ్‌లలో యమ ఎంజాయ్ చేస్తున్నారు. సోమాజిగూడ పార్క్ హోటల్‌లోని కిస్మత్ పబ్‌లో బాలీవుడ్ భామ నౌరా ఫతేహి, హీరో అభినవ్ శుక్లా జత కలవడంతో అమ్మాయిలు, అబ్బాయిల జోష్‘ఫుల్’ ఇది.