ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల ర్యాలీ
ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల ర్యాలీ
Published Mon, Nov 7 2016 2:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
హైదరాబాద్: సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్ వద్ద జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్ వద్ద ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎన్డీటీవీపాటు మరో ప్రాంతీయ ఛానల్‌కు సంబంధించిన ప్రసారాలపై రెండు రోజుల పాటు కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెల్సిందే.
Advertisement
Advertisement