సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలేతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన సీఎం.. రాత్రి ఏడు గండల సమయంలో సీజే నివాసానికి వెళ్లి కలిశారు.