సంధ్యలో ‘ముకుంద’ టీమ్ | 'Mukund' Team in Sandhya theater | Sakshi
Sakshi News home page

సంధ్యలో ‘ముకుంద’ టీమ్

Published Thu, Dec 25 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

సంధ్యలో ‘ముకుంద’ టీమ్

సంధ్యలో ‘ముకుంద’ టీమ్

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం విడుదలైన ‘ముకుంద’ సినిమాను ఆ చిత్ర బృందం వీక్షించింది. హీరో,హీరోయిన్ వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డా రాకతో అభిమానులు బాణ సంచా కాల్చి సందడి చేశారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వరుణ్‌తేజ్ చెప్పారు.                                        
- చిక్కడపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement