70వ వసంతంలోకి గవర్నర్ | Narasimhan enters into 70's | Sakshi
Sakshi News home page

70వ వసంతంలోకి గవర్నర్

Published Fri, Nov 4 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

70వ వసంతంలోకి గవర్నర్

70వ వసంతంలోకి గవర్నర్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్  నరసింహన్ శుక్రవారం 70వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజ్‌భవన్‌లో బంధువులు, సన్నిహితుల మధ్య ఈ వేడుకలను జరుపుకోనున్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన పుట్టినరోజును హైదరాబాద్‌లోనే జరుపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement