నిరుద్యోగులకు శుభవార్త | new jobs to be fillup in telangana | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు శుభవార్త

Published Wed, Oct 19 2016 4:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రెవెన్యూ శాఖలో త్వరలో 2109 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

రెవెన్యూ శాఖతో పాటు విద్యా, ఆర్ అండ్ బీ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆర్ అండ్ బీ శాఖలో 12 ఉద్యోగాలను, విద్యాశాఖలో 85 ఎంఈఓ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతించారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement