స్వల్ప మెజారిటితో నెగ్గిన ప్రచండ | Prachanda wins seat by narrow margin | Sakshi
Sakshi News home page

స్వల్ప మెజారిటితో నెగ్గిన ప్రచండ

Published Sat, Nov 23 2013 7:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

Prachanda wins seat by narrow margin

నేపాల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న సీపీఎన్-మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ స్వల్ప మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సిరాహ స్థానం నుంచి పోటీచేసిన ప్రచండ కేవలం 900 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా ఖాట్మాండు స్థానం నుంచి చిత్తుగా ఓడిపోయారు. ఇక్కడ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.  

ఈ ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ ఘోరంగా ఓడిపోగా, రెండు స్థానాల్లో పోటీచేసిన ప్రచండ అతికష్టమ్మీద ఓ చోట గెలిచారు. ఆయన సమీప బంధువులు ముగ్గురు చిత్తుగా ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement