ప్రగతి నగర్ లో దొంగల బీభత్సం | robbary attempt in kanara bank at kphb | Sakshi
Sakshi News home page

ప్రగతి నగర్ లో దొంగల బీభత్సం

Published Wed, Apr 13 2016 9:25 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbary attempt in kanara bank at kphb

హైదరాబాద్‌: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక కెనరాబ్యాంక్ ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement